చర్యలు మంథని: జిల్లా వ్యాప్తంగా పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. వ్యాధులు పొంచి ఉన్నాయి. ఇక అధికార యంత్రాంగం అప్రె మత్తం కావాల్సిన అవసరం అసన్నమ యింది. ప్రధానంగా పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి. వరుసగా కురుస్తున్న వర్షాలతో సంఘాలుగ్రామాల్లో అశుభ్రత పెరిగిపోయింది. పట్టణాలతోపాటు గుంతలు, పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు గుంతలు నిలిచిపోయింది. దారుల్లో చెత్తాచెదారం పిచ్చివెక్కలుపేరుకుపోయింది. ఈ నేపథ్యంలో దోమలు, కాలువలుఈగల వృద్దికి అనువైన వాతావరణం రోజులుగా నెలకొంది. ఈ తరుణంలో అధికార పారిశుధ్యం యంత్రాంగం ముందస్తు చర్యలకు ఉక్రవారం పక్రమించాల్సి ఉంది. గతేడాది విషజ్వరాలు నామమాత్రం జిల్లాను కుదిపేశాయి. వేలాది మంది మెరుగుపడలేదుజ్వరాలతో వైద్యం కోసం రూ. కోట్లలో ఖర్చు దోమల చేయాల్సి వచ్చింది. నాలుగు మండలాల్లోనే మలేరియా271 మంది డెంగీ జ్వరాల బారిన పడ్డారు. అలాగే ఈ సారయినా అధికారులు సకాలంలో చర్యలు స్పందిస్తేనే వ్యాధులకు కళ్లెం పడుతుంది. నీళ్ల ట్యాంకులను పారిశుధ్యమే అసలు సమస్య కోరినేషన్ ,
పారిశుధ్యమే అసలు సమస్య
వ్యాధులు ప్రబలటానికి ప్రధానంగా పారిశు ద్య లోపమే కారణం. జిల్లాలో రామగుండం కార్పోరేషన్ తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని పురపాలకసంఘాలు, 263 పంచాయతీలున్నాయి. పట్టణాలతోపాటు గ్రామాల్లో మురుగునీటి గుంతలు కనిపిస్తున్నాయి. నివాసాల మధ్య పిచ్చివెక్కలు, చెత్తా చెదారం నిండిన కాలువలు, వీధులు దర్శనమిస్తున్నాయి. పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగానే ఉంది. ప్రతి శు ఉక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నా నామమాత్రం కావడంతో ఇంకా పరిస్థితి మెరుగుపడలేదు. అధికార యంత్రాంగం దోమల నివారణపైనే దృష్టి సారించాలి. మలేరియా, డెంగీ వీటితోనే విజృంభిస్తాయి. అలాగే తాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలి. ఎప్పటికప్పుడు గ్రామాల్లో నీళ్ల ట్యాంకులను శుభ్రం చేయడంతోపాటు కోరినేషన్ చేయాలి. నీటి కాలుష్యం వల్ల టైఫాయిడ్, అతిసారం, డయేరియా ప్రబలే అవకాశం ఉంది. ఈ ఏడాది గడిచిన రెండు నెలల్లో అంతంత మాత్రంగానే వరాలు కురవడంతో వ్యాధుల ప్రభావం కూడా డా తక్కువగానే ఉంది. కానీ పది రోజుల్లో పరిస్థితి మారింది. వరుసగా వరాలు కొనసాగడంతో గ్రామాల్లో దారులు చిత్తడిగా మారడంతోపాటు మురుగునీటి గుంతలు ఏర్పడ్డాయి. దోమల సమస్య వెదలయింది. నివారణ చర్యలు చేపట్టకుంటే దోమల బెడద మరింత పెరగనుంది.